కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో గుడ్‌ఫ్రైడే వేడుకలు సాదాసీదాగా జరిగాయి. నిర్వాహకులు చర్చిలలోనికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమంచడంతో భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని భక్తులను చర్చిలలోకి రానివ్వకుండా నిర్వాహకులు తాళాలు వేశారు. అందువల్ల కొందరు భక్తులు బయటే నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో నిరాడంబరంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు - good friday latest news
రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని చర్చిల నిర్వాహకులు పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి అనుమతించారు. కొంతమంది మాత్రం బయటే నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకలు