ఆదిలాబాద్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఆరె మరాఠాలు, బంజరంగ్, హిందూవాహిణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తూ పురవీధుల గుండా తిరిగారు.
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు - ఆదిలాబాద్ తాజా వార్త
ఆదిలాబాద్లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
స్థానిక శివాజీ చౌరస్తాలోని విగ్రహం వద్ద సంప్రదాయబద్ధంగా మహిళలు పూజలు చేశారు. జై శీవాజీ, వీర శీవాజీ నినాదాలతో యువత హోరెత్తించారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి