ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శించారు. నాందేడ్ డివిజన్ పరిధిలోని రైల్వే లైను పరిశీలించి ఆదిలాబాద్ చేరుకున్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు ఆయనను కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యల పరిష్కారం పట్ల జీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చెప్పారు. ఆర్మూర్ లైన్ గురించి త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని గజానన్ మాల్యా పేర్కొన్నారు.
ఆదిలాబాద్ స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం - ఎంపీ సోయం బాపూరావుతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం
నాందేడ్ డివిజన్ పరిధిలోని రైల్వే లైనును పరిశీలిస్తూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజన్ గజానన్ మాల్యా సందర్శించారు.
ఆదిలాబాద్ స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం