ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మందిరంలో రుణమేళా నిర్వహించారు. 54 యూనిట్ల కోసం ఇచ్చోడ, బజార్హత్నూర్, బోత్, సిరికొండ, ఇంద్రవెల్లి, గాదిగూడ, నేరడిగొండ మండలాల నుంచి 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈవో ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు మేళాలో పాల్గొన్నారు. పత్రాల పరిశీలన అనంతరం రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణమేళా - sc loans
ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణమేళా నిర్వహించారు. 54 యూనిట్ల కోసం సుమారు 335 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆదిలాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణమేళా