తెలంగాణ

telangana

ETV Bharat / state

పెన్​గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా - పెన్​గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ నది ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వంద ట్రాక్టర్లకు తగ్గకుండా ఇసుక అక్రమ రవాణ జరుగుతోంది. జైనథ్‌ మండలం డొల్లార సమీపంలో జరుగుతున్న దందా పరిశీలన కోసం వెళ్లిన ఈటీవీ-ఈనాడు ప్రతినిధులను చూడగానే ట్రాక్టర్లు సహా మాఫియాకు చెందిన వ్యక్తులు పరుగు పెట్టారు. అక్రమ ఇసుక దందాకు యథేచ్ఛగా సాగుతుండటం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్ధంపడుతోంది. క్షేత్రస్థాయి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు...

sand mafia at penganga river special focus
పెన్​గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా

By

Published : May 24, 2020, 9:15 AM IST

.

పెన్​గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా

ABOUT THE AUTHOR

...view details