తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు - samatha case latest news

samatha case latest news
samatha case latest news

By

Published : Dec 17, 2019, 11:09 AM IST

Updated : Dec 17, 2019, 12:35 PM IST

08:03 December 17

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు 'సమత' హత్యాచారం కేసు నిందితులు

ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో సమతా కేసుకు సంబంధించిన విచారణ రెండవ రోజు ప్రారంభమైంది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిందితులు తమ తరపు న్యాయవాది రహీం అని   చెప్పినట్లు తెలిసింది.జిల్లా జడ్జి సదరు న్యాయవాదిని వివరణ కోరగా బార్ అసోసియేషన్​ని సంప్రదించి  నిర్ణయం తీసుకుంటానని  కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత ఇంకా రావాల్సివుంది.

ఇవీ చూడండి:ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!

Last Updated : Dec 17, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details