సంచలనం సృష్టించిన సమత కేసు విచారణలో ప్రాసిక్యూషన్ వాదన సుదీర్ఘంగా సాగింది. పీపీ రమణారెడ్డి నిందితులపై మోపిన నేరారోపణలకు సంబంధించిన సాక్షాలతో కూడా అని అంశాలను ప్రస్తావించారు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన రాతపూర్వక నివేదికను సైతం కోర్టుకు సమర్పించారు. కోర్టు సమయం ముగిసే వరకు ఆయన వాదనలు వినిపించారు.
సమత కేసు విచారణ రేపటికి వాయిదా - samatha case hearing adjourned tomorrow
సమత కేసులో ప్రాసిక్యూషన్ వాదన సుదీర్ఘంగా సాగింది. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు డిఫెన్స్ న్యాయవాది రహీం కోరిక మేరకు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
సమత కేసు విచారణ రేపటికి వాయిదా
ఇవీ చూడండి: ముజఫర్పుర్ ఆశ్రమ కేసులో ఆధారాలు లేవు: సీబీఐ