తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత కేసులో డిశ్చార్జి పిటిషన్‌... రేపటికి వాయిదా - సమత కేసులో డిశ్చార్జి పిటిషన్‌... రేపటికి వాయిదా

రాష్ట్రంలో దిశ అత్యాచారం, హత్య ఘటనకంటే నాలుగు రోజుల ముందే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసు పిటిషన్‌ను ఆదిలాబాద్‌లోని ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. పోలీసులు మోపిన నేరాన్ని నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబోద్ధీన్‌, షేక్ మగ్ధుం అంగీకరించలేదు. దీనివల్ల వారి తరఫున న్యాయవాది రహీం డిశ్చార్జి పిటిషన్‌ వేశారు. పరిశీలనకు తీసుకున్న ప్రత్యేక కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసుపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.రమణారెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

SAMATHA CASE 4TH DAY PP EXCLUSIVE Interview
సమత కేసులో డిశ్చార్జి పిటిషన్‌... రేపటికి వాయిదా

By

Published : Dec 19, 2019, 6:33 PM IST

సమత కేసులో డిశ్చార్జి పిటిషన్‌... రేపటికి వాయిదా

ABOUT THE AUTHOR

...view details