ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భాజపా శ్రేణులు వివిధ కార్యాక్రమాలు చేపట్టారు. అదిలాబాద్‌లో పార్టీ ఆధ్వర్యంలో రుద్ర సహిత ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ వి. ఆదినాథ్ పాల్గొన్నారు. మోదీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ కోసం రుద్ర సహిత ఆయుష్ హోమం - మోదీ కోసం రుద్ర సహిత ఆయుష్ హోమం
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా... ఆదిలాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆయన క్షేమంగా ఉండాలని కోరుతూ.. రుద్ర సహిత ఆయుష్ హోం నిర్వహించారు.
ప్రధాని మోదీ కోసం రుద్ర సహిత ఆయుష్ హోమం