ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో యాక్సిక్ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు చోరి చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను పగలగొట్టారు. ఉదయం బ్యాంకు సిబ్బంది డబ్బులు జమచేసేందుకు రాగా.. విషయం వెలుగుచూసింది. డబ్బులు మాత్రం పోలేదని సిబ్బంది తెలిపారు.
ఏటీఎం చోరీకి విఫలయత్నం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు ఓ ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు.
చోరీకి విఫలయత్నం