ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి -ఊట్నూరు మార్గంలోని శంకర్‌గూడ వద్ద లారీ బోల్తా పడింది. కల్వర్టు నిర్మాణంలో ఉండటంతో పక్కకు తప్పించే ప్రయత్నంలో లారీ అదుపు తప్పి లోయలో పడింది. గమనించిన స్థానికులు అప్పటికప్పుడు లారీలోని డ్రైవర్‌ను, క్లీనర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పటం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.
లారీ బోల్తా... తప్పిన ప్రాణాపాయం
ఆదిలాబాద్ జిల్లా శంకర్ గూడ వద్ద లారీ బోల్తా పడింది. నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొని లోయలో పడింది. ప్రాణాపాయం తప్పటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లారీ బోల్తా... తప్పిన ప్రాణపాయం