ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు. తహశీల్దార్లను బదిలీలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా - కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేశారు. తహశీల్దార్ల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా