'ఆమె సజీవ దహనం భయాందోళనకు గురిచేస్తోంది' - adilabad revenue employees protest
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఆదిలాబాద్లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన
తమకు రక్షణ కల్పించాలంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం తమను భయాందోళనకు గురి చేసిందని వాపోయారు. విజయ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
- ఇదీ చూడండి : అమానుషం... అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్య