తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరూరా సరకులు పంపిణీ చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం - ఆదిలాబాద్​ జిల్లా వార్తలు

లాక్​డౌన్​ నేపథ్యంలో పలువురు దాతలు పేదలను ఆదుకుంటున్నారు. ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండల రెవెన్యూ యంత్రాంగం పేదలకు అండా నిలుస్తోంది. నిపాని గ్రామంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

revenue employees groceries distribution in adilabad district
ఊరూరా సరకులు పంపిణీ చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం

By

Published : May 27, 2020, 10:02 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల రెవెన్యూ యంత్రాంగం ఊరూరా సరకులు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా నిపాని గ్రామంలో పేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి, జడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ లసమన్న, సర్పంచ్​ భూమన్న, ఆర్ఐ అశోక్, తదితరులు, పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details