రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌తో సహా తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు నిరసన తెలిపారు.
తహసీల్దార్ మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు - REVENUE EMPLOYEES PROTEST IN ADHILABAD
ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా కార్యాలయాలకు తాళాలు వేసి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
REVENUE EMPLOYEES EXPELLED DUTIES FOR MRO VIJAYAREDDY DEATH
ధర్నాకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, ఆధార్ సేవా కేంద్రాలు సైతం మద్దతుగా నిలిచాయి. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనతో కలెక్టరేట్ ఎదుట నిరసన సాగించారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?