ఆదిలాబాద్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌తోపాటు కిందిస్థాయి సిబ్బంది వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎనిమిది రోజుల విధుల బహిష్కరణ అనంతరం ఈరోజు విధుల్లో చేరారు. పేరుకుపోయిన దస్త్రాలను పరిష్కరించే పనుల్లో బిజీగా మారారు. అధికారులు వచ్చారని తెలియడం వల్ల ప్రజలు తమ పనుల కోసం కార్యాలయానికి క్యూ కట్టారు.
విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు - విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు
ఎనిమిది రోజుల విధుల బహిష్కరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఈ రోజు విధుల్లో చేరారు. ఆదిలాబాద్ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌తోపాటు కిందిస్థాయి సిబ్బంది వారి పనుల్లో నిమగ్నమయ్యారు.
విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు