గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో పాఠశాల విద్యార్థులు ప్రభాత భేరి నిర్వహించారు. దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ పట్టణంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేశధారణలతో చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
గుస్సాడి వేషధారణ ప్రదర్శనతో అలరించారు. రంగురంగుల దుస్తులు వేసుకొని పండగ వాతావరణం తలపించేలా సందడి చేశారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్కు ఓటరు అవగాహన అవార్డు!