తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉట్నూర్​లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు - RAPID ACTION FORCE PARADE

మారుమూల ప్రాంత ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్​లో రాపిడ్ యాక్షమ్ ఫోర్స్ బలగాల కవాతు నిర్వహించారు పోలీసులు.

ఉట్నూర్​లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

By

Published : Oct 18, 2019, 11:42 AM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు నిర్వహించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ దేవి తెలిపారు. . పోలీసు బలగాలు,రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నిర్వహించిన ఈ కవాతును ఆయా ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.

ఉట్నూర్​లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

ABOUT THE AUTHOR

...view details