తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో భాజపా విజయోత్సాహం - భాజపా విజయోత్సవ ర్యాలీ

ఆదిలాబాద్​లో భాజపా విజయోత్సవ ర్యాలీ  వైభవంగా కొనసాగింది. ఆదివాసుల సంప్రదాయ నృత్యాలు, పార్టీ శ్రేణుల కేరింతలు అంబరాన్నంటాయి.

భాజపా విజయోత్సవ ర్యాలీ

By

Published : Jun 1, 2019, 12:27 PM IST

ఆదిలాబాద్​లో భాజపా విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షుడు శంకర్​ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు, అభిమానులు నీరాజనం చేస్తూ ముందుకు సాగారు. కూడళ్లలో ఆదివాసీల నృత్యాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.

భాజపా విజయోత్సవ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details