ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా రాజేశ్వర్ బాధ్యతలు - ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా రాజేశ్వర్
ఆదిలాబాద్ పురపాలక కమిషనర్‌గా రాజేశ్వర్ రాఠోడ్ బాధ్యతలు స్వీకరించారు. పట్టణాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని నూతన కమిషనర్ పేర్కొన్నారు.

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా రాజేశ్వర్ బాధ్యతలు
ఆదిలాబాద్ పురపాలక కమిషనర్‌గా రాజేశ్వర్ రాఠోడ్ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ వైస్‌ఛైర్మన్ జహీర్‌రంజానీ, వార్డు కౌన్సిలర్లు, సహాయ కమిషనర్ రాజు, కార్యాలయ సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని నూతన కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్ రాఠోడ్ పేర్కొన్నారు.