ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ రెండు నెలల వ్యక్తిగత సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బాధ్యతలు - ఆదిలాబాద్ నూతన కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అక్కడ పనిచేస్తున్న సిక్తా పట్నాయక్ రెండు నెలలుగా సెలవులో ఉన్న నేపథ్యంలో రాజ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
![ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బాధ్యతలు collector Rahul raj, Adilabad District Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11323359-494-11323359-1617857797035.jpg)
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ బాధ్యతలు
ఈ క్రమంలో ఆయన వీధుల్లో చేరారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై ఆయన సమీక్షించారు.