ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ కూడలి వద్ద ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా వాసి ధర్మసుతు శంకర్ విద్యుత్తు మరమ్మత్తు పనుల్లో భాగంగా స్తంభం ఎక్కాడు. వైరు బిగించేటప్పుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. విషయం గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన శంకర్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విద్యుత్ తీగలు బిగిస్తూ స్తంభం పైనుంచి పడ్డాడు - ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ కూడలి వద్ద ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడిపోయాడు.
విద్యుత్ తీగలు బిగిస్తూ స్తంభం పైనుంచి పడ్డాడు