ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రవాణ వ్యవస్థ స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 619 బస్సులు బయటకు రాలేదు. ఇతర రాష్ట్రాల వచ్చే వాహానాలను మహారాష్ట్ర సరిహద్దు వద్దనే ఆపేస్తున్నారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్లో స్తంభించిన రవాణ వ్యవస్థ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
స్తంభించిన రవాణ వ్యవస్థ