తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే ఎదుటే కార్మికుల నిరసన నినాదాలు - tsrtc strike latest news

ఎమ్మెల్యే జోగురామన్న ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు.  ఓ ఆర్టీసీ డ్రైవరు తమ సమస్యలను పరిష్కరించాలని పొర్లుదండం పెట్టారు.

ఎమ్మెల్యే ఎదుటే నిరసన నినాదాలు

By

Published : Oct 23, 2019, 11:39 PM IST

Updated : Oct 24, 2019, 12:01 AM IST

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. ఓ డ్రైవరైతే ఏకంగా పాదాభివందనం చేస్తూ పొర్లుదండం పెట్టారు. తమకు మద్దతు ఇవ్వాలంటూ వినతిపత్రం అందించారు. అనంతరం మహిళా కండక్టర్ల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మెల్యే ఎదుటే నిరసన నినాదాలు
Last Updated : Oct 24, 2019, 12:01 AM IST

ABOUT THE AUTHOR

...view details