పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ... జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని... లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చారించారు.
'పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే' - PROTEST AT ADILABAD COLLECTORATE\
తాము సాగుచేస్తోన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆదివాసులు ధర్నా చేపట్టారు.
'పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే'