ఉదారతను చాటుతున్న మానవతావాదులు
ఉదారతను చాటుతున్న మానవతావాదులు - adilabad district latest news
ఆదిలాబాద్‌లోని మురికివాడల్లో తెల్ల రేషన్ కార్డులు లేని నిరుపేదలకు ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. రెవెన్యూ యంత్రాంగం, విద్యాశాఖ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సరకులు అందించారు. ఈ విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు..
![ఉదారతను చాటుతున్న మానవతావాదులు privet school woners distribution groceries in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7043130-thumbnail-3x2-dsg.jpg)
ఉదారతను చాటుతున్న మానవతావాదులు