పార్లమెంట్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో మేలు జరగనుందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలను రైతులు నమ్మవద్దని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్, దినేశ్, దయాకర్, రాజేశ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని' - మోదీపై ఆదిలాబాద్ భాజపా అధ్యక్షుడు
పార్లమెంట్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో మేలు జరగనుందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ పేర్కొన్నారు.
'వ్యవసాయ బిల్లుతో ప్రధాని మోదీకి పేరు వస్తుందని రాద్ధాంతం'