ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గోండు సంగీతానికి అనుగుణంగా విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు చదువులో ముందుండి కళాశాలకు పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ కోరారు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు - preshorsday celebration in adilabad
కొత్తగా వస్తోన్న జూనియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వాగత వేడుకలు నిర్వహించారు.
విద్యార్థినిల నృత్యాలు