ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి జలాల కోసం గత నెల 21న కేస్లాపూర్ నుంచి కాలి నడకన వెళ్లిన మెస్రం వంశస్థులు.. తిరిగి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ వంటకాలనే నైవేద్యాలుగా సమర్పించుకున్నారు.
ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు - మెస్రం వంశస్థులు
నాగోబా జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఇంద్రాదేవి ఆలయంలో మెస్రం వంశస్థుల ప్రత్యేక పూజలు చేశారు.

నాగోబా జాతరకు సర్వం సిద్ధం