ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జడ్పీ హాల్లో ప్రభుత్వ పాఠశాలకు వన్నె తెచ్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పదో తరగతిలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు అవార్డులు ఇచ్చారు. 25 మంది విద్యార్థులు పురస్కారాలు అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదవాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సూచించారు. ప్రైవేట్లోనే కాదు ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులుంటారని గుర్తు చేశారు.
ప్రభుత్వ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు - tenth
పదో తరగతిలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆదిలాబాద్ జడ్పీ హాల్లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు ఇచ్చారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు