తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలితో కలెక్టర్​ ముచ్చట - ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ప్రజావాణి

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా... పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కలెక్టర్​ శ్రీదేవసేన ఓ వృద్ధురాలని కూర్చీలో కూర్చొబెట్టి మరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

PRAJAVANI PROGRAMME CONDUCTED IN ADILABAD
ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలితో కలెక్టర్​ ముచ్చట

By

Published : Feb 10, 2020, 6:09 PM IST

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ప్రజావాణి విభాగం అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్​ శ్రీదేవసేన తొలిసారిగా ప్రజావాణికి హాజరుకావడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీదారులు సమస్యలను ఓపిగ్గా విన్న కలెక్టర్​ ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. వృద్ధురాలు ప్రజావాణికి రాగా... ఆమెను కూర్చీలో కూర్చొబెట్టి మరి సమస్యలు విన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలితో కలెక్టర్​ ముచ్చట

ABOUT THE AUTHOR

...view details