తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇతర తెగలతో సమానంగా సముచిత స్థానం కల్పిస్తా: జోగు రామన్న - adilabad

ఆదిలాబాద్​లో జరిగిన ప్రధాన్​ కులస్థుల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

pradhan caste meeting in adilabad
ఇతర తెగలతో సమానంగా సముచిత స్థానం కల్పిస్తా: జోగు రామన్న

By

Published : Aug 23, 2020, 6:15 PM IST

గిరిజన తెగల్లో ఒకటైన ప్రధాన్‌ కులస్థులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ ఆదిలాబాద్‌లో బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రధాన్‌ కులస్థులు తరలి రాగా.. ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పించి, సమస్యలు పరిష్కరించే యత్నం చేస్తానని ఆయన భరోసానిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details