ఆదిలాబాద్‌లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాఠోడ్ బాపూరావు హాజరై అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాలు తమవారిని గుర్తుచేసుకుంటూ కంటితడిపెట్టారు. అనంతరం ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం - ఆదిలాబాద్‌లో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఆదిలాబాద్‌లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆదిలాబాద్‌లో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం