ఆదిలాబాద్ జిల్లా రైతులకు శనగ డబ్బులు చెల్లించాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా నిరసన బాట పట్టింది. జిల్లాలో 10 వేల మంది రైతులకు శనగలు విక్రయించగా రావాల్సిన డబ్బులు రావట్లేదంటూ ఆందోళన నిర్వహించింది. కలెక్టర్ దివ్య దేవరాజన్ను.. జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ కలిసి సమస్యను తెలిపారు.
కలెక్టర్కు వినతిపత్రం
ఇవీ చూడండి: 'నూతన సచివాలయం... 27న శంకుస్థాపన'