టీఎన్జీవో భవన్లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం - పంచాయతీ కార్యదర్శుల సమావేశం
పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్‌కర్నూలు జిల్లా కార్యదర్శి మృతికి దారితీసిన కారణాల గురించి ఆదిలాబాద్‌లో పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు.
టీఎన్జీవో భవన్లో పంచాయతీ కార్యదర్శుల సమావేశం
ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సమావేశమయ్యారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న నాగర్‌కర్నూలు జిల్లా కార్యదర్శి మృతికి దారితీసిన కారణాలపై చర్చించారు. ఇకపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశానికి హాజరైన టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ దుయ్యబట్టారు.