ఆదిలాబాద్ జిల్లాలో సుస్థిర వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇస్తున్న దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ ఉదారతను చాటుకుంది. ఆపత్కాలంలో కరోనా బాధితులకు ఉపయోగపడే రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాలను… జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో, డా.నరేందర్‌కు అందజేశారు.
కాన్సన్ట్రేటర్లు విరాళం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ
ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సమస్యను తీర్చేందుకు దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ తన వంతుగా సాయం చేసింది. రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పరికరాలను జిల్లా వైద్యశాఖకు ఆ సంస్థ నిర్వాహకులు పంపిణీ చేశారు.
కాన్సాంట్రేటర్లు విరాళం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ
మహారాష్ట్ర సరిహద్దున ఉన్న జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో…దేశ్‌పాండే స్వచ్ఛంద సంస్థ ఆక్సిజన్ కొరత లేకుండా ఉపయోగపడే పరికరాలను అందజేయడం అభినందనీయమని డీఎంహెచ్‌వో అన్నారు.
ఇదీ చూడండి:'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'