తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాల ఇప్పిస్తామని రూ.3.57కోట్లు నొక్కేశారు.. - outsourcing jobs scam in Adilabad district

నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రైవేట్ కంపెనీలు చెలగాటం ఆడుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.3.57కోట్లు వసూలు చేసి అభ్యర్థులకు టోకారా పెట్టారు.

ఉద్యోగాల ఇప్పిస్తామని రూ.3.57కోట్లు నొక్కేశారు..

By

Published : May 18, 2019, 5:39 PM IST

హైదరాబాద్‌కు చెందిన ఫోర్​స్కేర్‌ టెక్నో మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెట్‌ సంస్థ ఆదిలాబాద్‌ జిల్లాలో 596 మందికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. వారి నుంచి రూ.3.57కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకూ ఉద్యోగాలు రాకపోవటం వల్ల అభ్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు జిల్లా ఎస్పీ విష్ణు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని బాధిత యువకులు వేడుకుంటున్నారు.

ఉద్యోగాల ఇప్పిస్తామని రూ.3.57కోట్లు నొక్కేశారు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details