రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ మాదిరిగానే.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఇతర నిందితులపై సైతం ఇలాంటి చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్ అందరూ స్వాగతించదగ్గ విషయమన్నారు.
'ఇతర నిందితులనూ ఇలాగే శిక్షించాలి' - latest news on Other accused should be punished in the same way
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ను స్వాగతిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే ప్రతి ఒక్కరిని ఇలాగే శిక్షించాలని డిమాండ్ చేశారు.
'ఇతర నిందితులనూ ఇలాగే శిక్షించాలి'