కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. భాజపా నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగింది. విశ్వకర్మలను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆమె డిమాండ్‌చేశారు.
'విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి' - ఆదిలాబాద్‌లో విశ్వకర్మల ఒకరోజు దీక్ష
ఆదిలాబాద్‌లో విశ్వకర్మలు ఒకరోజు దీక్ష చేపట్టారు. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ దీక్ష నిర్వహించారు.

'విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి'