తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ జిల్లాలో తొలి కరోనా కేసు - కరోనా లక్షణాలు

ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఉట్నూర్​ మండలానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

coronavirus
coronavirus

By

Published : Apr 4, 2020, 10:36 AM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కరోనా కేసు నమోదైంది. దిల్లీ మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా... అందులో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు అదనపు డీఎంహెచ్‌వో డా.మనోహర్ తెలిపారు. యువకుడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కరోనా నిర్ధరణతో అప్రమత్తమైన అధికారులు బాధితుని గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. యువకుని కుటుంబసభ్యులు 15 మందిని క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు

ABOUT THE AUTHOR

...view details