ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామ పంచాయతీలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రతిపాదించాలని ఎంపీడీవో రాంప్రసాద్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులపై గ్రామసభ - nregs gramasabha in ichoda
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు.
ఉపాధి హామీ పనులపై గ్రామసభ
TAGGED:
nregs gramasabha in ichoda