తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఆదిలాబాద్​ విద్యుత్తు అధికారుల సమావేశం - electricity officers

ఉమ్మడి ఆదిలాబాద్​ విద్యుత్​ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్పీడీసీఎల్​ సీఎండీ గోపాలరావు అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ విద్యుతు అధికారుల సమావేశం

By

Published : Aug 19, 2019, 3:29 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా విద్యుత్ అధికారులతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాలరావు సమీక్షించారు. పవర్​ వీక్​ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ శాఖపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ విద్యుతు అధికారుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details