తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ప్రవహించే పెన్‌గంగా నదిలో ఇంకా నీటి ప్రవాహం పెరగలేదు. వానాకాలం ఆరంభమై రెండు మాసాలైనా.. ఎండాకాలాన్నే తలపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా పరివాహక ప్రాంతం వరప్రదాయినిగా ప్రసిద్ధి పొందిన ఈ నది వానాకాలంలో ఉప్పొంగి ప్రవహించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించనందున రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి నీటి ఎద్దడి- రైతుల మనోగతంపై మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి...
కళతప్పిన పెన్‌గంగా..ఆందోళనలో రైతన్న - కళతప్పిన పెన్‌గంగా
ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహించే పెన్‌గంగా నదిలో ఇంకా నీటి ప్రవాహం పెరగకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వచ్చి రెండు నెలలైనా.. నదిలో ఎండాకాలం పరిస్థితే కనిపిస్తోంది.
కళతప్పిన పెన్‌గంగా