ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో తెల్లవారుజాము నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొత్తం 30 బస్సులుండగా ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. మండలకేంద్రంలోని వాణిజ్య సంస్థలు, వ్యాపారులు బంద్కు సహకరించారు. డీఎస్పీ డేవిడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉట్నూర్ డిపోలో కదలని బస్సులు - tsrtc employees strike 15th day latest
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. డిపోలో 30 బస్సులుండగా ఇప్పటివరకు ఒక్కటి కూడా రోడ్డెక్కలేదు.

ఉట్నూర్ డిపోలో కదలని బస్సులు