ఎన్‌ఎంసీ బిల్లుకు నిరసనగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళనబాట పట్టారు. గత ఆరు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి బిల్లును వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాల విధుల బహిష్కరణ - ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాల విధుల బహిష్కరణ
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాలు చేస్తున్న నిరసన ఆరో రోజుకు చేరింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడులు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూడాల విధుల బహిష్కరణ
TAGGED:
NMC BILL AGITATION AT RIMS