తెలంగాణ

telangana

ETV Bharat / state

కోరం లేక జడ్పీ స్థాయిసంఘ సమావేశాలు వాయిదా - nizamabad zp standing committe meeting

ఆదిలాబాద్ జడ్పీ స్థాయిసంఘ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్​ ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా సభ్యులెవరూ హాజరుకాలేదు. కోరం లేదనందున సమావేశాలు వాయిదా వేశారు.

nizamabad zp standing committe meeting postpone without corum
కోరం లేక జడ్పీ స్థాయిసంఘ సమావేశాలు వాయిదా

By

Published : Feb 22, 2020, 7:50 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశాలు వాయిదాపడ్డాయి. మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున ఎంపీ, ఎమ్మెల్యే, సభ్యులెవరూ సమావేశానికి హాజరుకాలేదు. అధికారులు వచ్చినా... సభ్యులు రానందున కోరం లేదుని సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్మన్​ రాఠోడ్​ జనార్దన్​ సమావేశాలు ప్రకటించారు. సమావేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.

కోరం లేక జడ్పీ స్థాయిసంఘ సమావేశాలు వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details