IT Company in Adilabad: ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ముందుకొచ్చిన ఎన్‌డీబీఎస్ ఇండియా సంస్థను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ఎన్‌డీబీఎస్ ఇండియా ముందురావడం కీలక అడుగుగా కేటీఆర్ అభివర్ణించారు. హైదరాబాద్‌లో తనను కలిసిన ఎన్‌డీబీఎస్ ఇండియా సీఈఓ, ఎండీ సంజయ్ దేశ్‌పాండేను సాదరంగా స్వాగతించారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆయన వెంట ఉన్నారు.
మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. ఆ జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు..! - NDBS India
IT Company in Adilabad: ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ముందుకొచ్చిన ఎన్‌డీబీఎస్ ఇండియా సంస్థను మంత్రి కేటీఆర్ అభినందించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. ఆ జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు