ఆదిలాబాద్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన నిర్వహించారు.
ఆదిలాబాద్‌లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్‌లో బొజ్జవార్ ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో కుంకుమార్చన.. భారీగా తరలొచ్చిన భక్తులు
పట్టణంలోని బొజ్జవార్ ఆలయ దుర్గా మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వరద బాధితుల కోసం పవన్.. రూ.కోటి విరాళం