తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో జాతీయ సమైక్యత దివస్​ ఉత్సవాలు - sardar vallabhbhai birth anniversary celebrations in adilabad

ఆదిలాబాద్​ జిల్లాలో సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి పురస్కరించుకుని జాతీయ సమైక్యత దివస్​ను ఘనంగా నిర్వహించుకున్నారు.

ఆదిలాబాద్​లో జాతీయ సమైక్యత దివస్​ ఉత్సవాలు

By

Published : Oct 31, 2019, 1:56 PM IST

ఆదిలాబాద్​ జిల్లా భాజపా ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యత దివస్​ను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్​ వల్లభ్​భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పటేల్​ సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.

ఆదిలాబాద్​లో జాతీయ సమైక్యత దివస్​ ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details