నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని ఆదిలాబాద్ జిల్లా ఉపవైద్యాధికారి మనోహర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ - National Deworming Day
ఆదిలాబాద్‌లో నులిపురుగుల నివారణ మాత్రలను జిల్లా ఉపవైద్యాధికారి మనోహర్ పంపిణీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
National deworming day 2020 conducted in adilabad